NSE: జెమోలాజికల్ ఇనిస్టిట్యూట్ ఐపీఓ .. 23% ప్రీమియంతో లిస్టింగ్... ! 2 d ago
ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇనిస్టిట్యూట్ షేర్లు శుక్రవారం దళాల్ స్ట్రీట్ లో ఎంట్రీ ఇచ్చాయి. 23% ప్రీమియంతో లిస్టింగ్ అయ్యాయి. ఎన్ఎస్ఈ లో రూ. 510 షేర్లు మొదలుపెట్టాయి. ఇష్యూ ధరతో పోలిస్తే 22 % ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా బీఎస్ఈ లో 21.6 శాతం లాభంతో రూ. 504.85 వద్ద షేర్లు లిస్ట్ నమోదయ్యాయి.